నేడు చై-శోభిత వివాహం
Trinethram News : Dec 04, 2024,
నాగ చైతన్య, శోభిత ఇవాళ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. రాత్రి 8.13 గంటలకు వీరి వివాహం జరగనుంది. అందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ పెళ్లికి టాలీవుడ్ హీరోలు తమ కుటుంబాలతో హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగ్గా, దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App