TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 21

సంఘటనలు

2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.

జననాలు

1932: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014)

1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007)

1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు.

1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.

1989: తమన్నా భాటియా, భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య కారిణి .

మరణాలు

1962: ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896)

1969: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1915)

1972: దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)