TRINETHRAM NEWS

Today at Wimbledon is a bitter battle

Trinethram News : Jul 09, 2024,

నేడు వింబుల్డన్‌లో రసవత్తర పోరు జరగనుంది. ఇవాళ జరిగే మెన్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సిన్నర్, ఐదో సీడ్ మెద్వెదెవ్ పోటీ పడనున్నారు. మరో మ్యాచులో అల్కరాజ్, పాల్ తలపడనున్నారు. నిన్న రౌండ్ లెవల్ మ్యాచులో రునేపై జకోవిచ్ విజయం సాధించారు. దీంతో ఆయన రేపు క్వార్టర్స్‌లో మినార్‌తో అమితుమీ తేల్చుకోనున్నారు. ముసెట్టి, ప్రిట్జ్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today at Wimbledon is a bitter battle