TRINETHRAM NEWS

భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం.

అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి..

రాజ్యాంగ నిర్మాతను బీజేపీ ప్రతి సారి హేళన చేస్తోంది.

అమిత్‌ షా పై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుంది.

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి

లోకసభ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డా. బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులతో మరియు సహచర ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్వహించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App