TRINETHRAM NEWS

ఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే.. !

Trinethram News : రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. ఈ మూవీ జనవరి 12న రిలీజ్‌ కానుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఇది జనవరి 14న విడుదలవుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App