TRINETHRAM NEWS

డిసెంబరు నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట

Trinethram News : Andhra Pradesh : డిసెంబరు 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి.. ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేస్తాం

కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేస్తాం.

జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందజేస్తాం

-వైయస్ జగన్ , వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App