మా భూమినీ అక్రమంగా పట్టా చేసుకున్న వారి పాస్ బుక్కులు రద్దు చెయ్యాలి
జనవరి 10 త్రినేత్రం న్యూస్
ధర్మసాగర్
ధర్మసాగర్ గ్రామం శివారు లో గల సర్వే నెంబర్ 1146 లో మొత్తం భూమి 7:11 గుంటలు భూమి తుమ్మనాపెళ్ల రాఘవయ్య మరియు కైలాసం పేరు మీద కలిగియునది అయితే ఈ సర్వే నెంబర్ లో నుంచి ధర్మసాగర్ చెరువు విస్తీనారం బాగాంగా 2:38 గుంటలు ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం చెల్లించింది మిగితా ఉండవసిన భూమి లో నుంచి తుమ్మనపల్లి రాఘవయ్య, కైలాసం పాయవుల ఓదెలు కు 4:10 విక్రయించారు తహసీల్దార్ కార్యాలయం వారు ఓదెలు వారసులకు పయావుల మల్లయ్య, 1:35పయావుల సంపత్ 1:35 మొత్తం 3:30 గుంటలు పట్టా చేసారు మిగితా 20 గుంటలు ధరణి లో ఆప్షన్ లేదు అని తరువాత ప్రభుత్వ ఆదేశాలు ఉన్నపుడు చేస్తామని వీరికి పట్టా చెయ్యలేదు ఓదెలు వారసులు కోర్ట్ ను ఆశ్రయించగా వీరికి ఆ భూమి చేదుతుందని కోర్ట్ తహసిల్దార్ కు ఆదేశాలు ఇచ్చారు ఇది ఇలా ఉండగా 1146 సర్వే నెంబర్ లో భూమి 3 గుంటలు మాత్రేమే ఉంది ధర్మసాగర్ తహసీల్దార్ 1146 సర్వే నెంబర్ గల భూమి నీ ఓదెలు కు అమ్మిన తరువాత మరల తుమ్మనాపెళ్ల రాఘవయ్య కైలాసం వారసులకు 2.06 గుంటలు బామి ని పట్టా చేసారు మోకా పై భూమి లేనప్పుడు పట్టా ఎలా చేశారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App