వీధిలైట్లు లేనని ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 6: నెల్లూరు జిల్లా: కావలి. కావలి పట్టణమందు కచ్చేరి మెట్టలోని 20వ వార్డు నందు కొన్ని ప్రదేశాలలో వీధిలైట్లు లేవు అని అక్కడ ప్రజలు అడగగా వెంటనే ప్రియతమా శాసనసభ్యులు , దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అడిగిన వెంటనే లైట్లు మంజూరు చేయడం జరిగింది అవి వెంటనే వార్డు ఎలక్ట్రీషియన్ నాగార్జున వారి సిబ్బంది చేత లైట్లు వేయించడం జరిగింది దీనికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బందికి ధన్యవాదములు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పెంచలయ్య.తిరువీధి ప్రసాద్,పాలడుగు మురళి,శ్రీనివాసులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App