TRINETHRAM NEWS

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్

బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారన్న పిటిషనర్

సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అభ్యంతరం