TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 12
ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది.

ఈ సభ వేదికగానే… మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.. ఇక ఈ రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరిం చనున్నారు గులాబీ బాస్ కేసీఆర్..

ఇప్పటికే సభకు సంబంధిం చిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి..