TRINETHRAM NEWS

The father who sold his 18-day-old baby

Trinethram News : హైదరాబాద్: బండ్లగూడా పీఎస్ పరిధిలో 18 రోజుల పసికందు రూ.1 లక్షకు విక్రయించిన తండ్రి అసిఫ్.. 4 రోజుల తర్వాత బండ్లగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.

పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు.

తండ్రి చంద్ సుల్తానా
,మరొకరు అరెస్ట్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The father who sold his 18-day-old baby