TRINETHRAM NEWS

Trinethram News : సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది.

వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.