సిలిండర్ పేలి గుడిసె దగ్ధం..
Trinethram News : Karnataka : మడకశిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడ లోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె దగ్ధం. గుడిసె మొత్తం కాలిపోవడంతో… అందులో ఉన్న సామగ్రి, నిత్యావసరాలు, సరిఫికెట్లు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. రూ.50 వేల నగదు కూడా అగ్గి పాలైందని ఆవేదన వ్యక్తం చేసిన భాదితులు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App