థియేటర్ వద్ద తొక్కిసలాట.. బాలుడి పరిస్థితి విషమం
Trinethram News : ‘పుష్ప-2’ ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా రావడంతో ఓ థియేటర్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే ఉన్నవారు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App