TRINETHRAM NEWS

Trinethram News : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కొట్టిన టీడీపీ కార్యకర్తలు

టిడిపి సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్నాడని చంద్రబాబు సమక్షంలోనే వాళ్ళని కొట్టిన టీడీపీ కార్యకర్తలు.