TRINETHRAM NEWS

ఈ పొత్తులో భాగంగా
బీజేపీ..
జనసేన…
తెలుగుదేశం…
పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్దులను ప్రకటన విడుదల చేసే అవకాశం…

జనసేన పార్టీ…
3 స్థానాల్లో…

  1. అన‌కాప‌ల్లి
    నాగ‌బాబు
    ప‌వ‌న్ క‌ళ్యాణ్
  2. కాకినాడ
    ఉద‌య్ శ్రీ‌నివాస్
    పవన్ కళ్యాణ్
  3. మ‌చిలీప‌ట్నం
    బాలశౌరి

బిజెపి పార్టీ…
7 స్థానంలో లేదా 5 స్థానాల్లో

  1. రాజ‌మండ్రి
    ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి
  2. న‌ర్సాపురం
    ర‌ఘు రామ‌కృష్ణం రాజు
  3. రాజంపేట
    నల్లారి కిర‌ణ్‌ కుమార్‌ రెడ్డి
  4. తిరుప‌తి (ఎస్సీ)
    ర‌త్న‌ప్ర‌భ‌
    నిహార‌క‌
    ప‌న‌బాక ల‌క్ష్మి
  5. హిందూపురం
    స‌త్య‌కుమార్

6.అర‌కు (ఎస్టీ)
కొత్త‌ప‌ల్లి గీత
(తెలియని పరిస్థితి)

7.క‌ర్నూలు
బిజెపి లేదా తెలుగుదేశం
(తెలియని పరిస్థితి)

తెలుగుదేశం పార్టీ…
15 స్థానంలో…

1.శ్రీ‌కాకుళం
కింజార‌పు రామ్మోహ‌న్‌ నాయుడు

  1. విజ‌య‌న‌గ‌రం
    కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు
  2. విశాఖ‌ప‌ట్నం
    భ‌ర‌త్‌
  3. అమ‌లాపురం (ఎస్సీ)
    గంటి హ‌రీశ్‌
  4. ఏలూరు
    భాష్యం రామ‌కృష్ణ‌
  5. విజ‌య‌వాడ
    కేశినేని చిన్ని
  6. గుంటూరు
    పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌
  7. బాప‌ట్ల (ఎస్సీ)
    ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి
    ప్ర‌సాద్‌
  8. న‌ర్స‌రావుపేట
    లావు కృష్ణ‌ దేవ‌రాయ‌లు
  9. ఒంగోలు
    మాగుంట రాఘ‌వ‌రెడ్డి
  10. నెల్లూరు
    వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి
  11. నంద్యాల
    బైరెడ్డి శ‌బ‌రి
  12. అనంత‌పురం
    బికె పార్థ‌సార‌ధి

14.క‌డ‌ప
శ్రీ‌నివాస‌రెడ్డి
వై.ఎస్‌.సౌభాగ్య‌మ్మ‌

15.చిత్తూరు(ఎస్సీ)
డి.ప్ర‌సాద‌రావు