TRINETHRAM NEWS

Task force police caught 45 quintals of PDS rice being smuggled to Maharashtra at midnight

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 45 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే TS 02 UD 4192 నంబర్ గల బొలెరో ట్రాలి ను స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .

అరెస్ట్ చేసిన నిందితుడి వివరములు:

చింతల మోసెస్,
s/o నారాయణ ,
వయస్సు.29 , కులం.Sc.
బుడిగజంగాలు ,
OCC . డ్రైవర్,
R/O . ఎన్టీఆర్ నగర్. మంచిర్యాల.

స్వాధీ పరుచుకున్న వాటి వివరములు :

పిడిఎస్ రైస్ 40క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు 88,000/-

పట్టుబడిన వాహనాన్ని మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సీసి నస్పూర్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Task force police caught 45 quintals of PDS rice being smuggled to Maharashtra at midnight