ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌లల్లా…

ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్ లేని సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లు…

బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ

హిందూ దేవాలయమైన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ… ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నప్రధాని మోదీ మార్చి 1 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్న హిందూ దేవాలయం రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రెండు…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు…

వేములవాడ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీస్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 10వేములవాడ రాజన్న ఆలయం లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తో పాటు సులబ్ కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీసు…

జోగుళాంబ ఆలయ సిబ్బందికి కొత్తగా వాకీ టాకీలు:ఈఓ పురంధర్ కుమార్

Trinethram News : అలంపూర్:- జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో పని చేసే సిబ్బంది ఇకపై సెల్ ఫోన్ వాడకుండా దేవస్థానం అందజేసిన వాకి టాకింగ్ ఉపయోగించాలని ఆలయ ఈఓ పురంధర్ కుమార్ శనివారం సూచించారు. దేవస్థానం అవసరాలు…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

అయోధ్యలో కేఎఫ్‌సీ.. ఆ ఒక్కటి తప్ప అన్నీ అమ్ముకోవచ్చట!

కేఎఫ్‌సీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అయోధ్య కలెక్టర్ మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం నో శాఖాహార పదార్థాలు అమ్ముకోవచ్చన్న కలెక్టర్ ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నిషేధం

You cannot copy content of this page