ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం.. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి

Trinethram News : దిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న…

మరో 4 రోజుల్లో జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి!

న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ 2024 మలి విడత (సెషన్-2) పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ…

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి…

పబ్లిక్ ప్లేసుల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు.. దేశప్రజలకు హెచ్చరిక

Trinethram News : బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన రైల్వే…

కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

Trinethram News : ఢిల్లీ: కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు.. ప్రతిపక్షాలు లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను…

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇఫ్తార్ విందును భారత్ దాటవేసింది

Trinethram News : పుల్వామా దాడి తర్వాత 2019 నుంచి పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలను భారత్ కూడా బహిష్కరిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు భారత దౌత్యవేత్తలకు పాకిస్థాన్ ఆహ్వానాలు పంపింది కానీ ఎవరూ వెళ్లడం లేదు

అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది

Trinethram News : దక్షిణ భారతం ఎండలకి మాడిపోతుంటే… హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది.. భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్…

You cannot copy content of this page