2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

గుండెపోటు తో టెన్త్ విద్యార్థిని మృతి

కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు లో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది… నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది… వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే…

ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

Dy E O పరీక్ష వాయిదా

Trinethram News : ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది…

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

Trinethram News : హైదరాబాద్:మార్చి 18తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు…

ఇవాళ ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పేపర్‌-1 మ.2 నుంచి సా.4 గంటల వరకు పేపర్‌-2 అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ పరీక్ష రాయనున్న 1,48,881…

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

Trinethram News : అమరావతి: సమర్థ ఛైర్మన్‌ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.. ”ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. ప్రజలకు సేవలందించాలని కొంత మంది గ్రూప్‌…

10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేత పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌…

పోలీస్టేషన్లలో పది పరీక్షా ప్రశ్నాపత్రాలు

ఈనెల 18 నుండి జరగనున్న పదవతరగతి పరీక్షలు… అన్ని మండల కేంద్రాలలోని పోలిస్టేషన్లకు చేరుకున్న పదవతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు…

సీఏ( చార్టెర్డ్ అకౌంట్స్) పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు

Trinethram News : న్యూ ఢిల్లీ : ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు…

Other Story

You cannot copy content of this page