తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం

Trinethram News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం జరిగింది. పైప్‌లైన్ రిపేర్ తాము చేస్తామంటే తామంటూ గొడవ పడ్డారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ…

పేదరిక నిర్మూలన కోసం పని చేస్తాం: BCY పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి సంకూరి మహాలక్ష్మి

Trinethram News : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ ప్రత్తిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు పరిధిలో తాగునీటి సమస్య…

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం: జగన్

2022 లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి 672 కి.మీ. దూరం నుంచి జలాలను తీసుకొచ్చామని వివరణ 6,300 ఎకరాలకు సాగు నీరు..కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్

నేడు కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు

కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో…

అమానిగుడిపాడు గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చిన టీడీపీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఈ నెల 1 నుండి ట్యాంకర్ల తోలకాన్ని నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. అమానిగుడిపాడు టీడీపీ నాయకులు చిట్యాల వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు లారీను ఏర్పాటు చేసి గ్రామ…

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే తాగునీటికి నియోజకవర్గానికో రూ.కోటి ప్రత్యేక నిధులు కృష్ణా గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం రోడ్లు లేని 422 గ్రామాలు, 3,177 ఆవాసాలకు తారు రోడ్లు స్వయం సహాయక…

ఏకంగా హాస్టల్‌లోనే బార్‌!

Trinethram News : బయటపడ్డ వార్డెన్‌ బాగోతం… తాగడం ఇష్టం వచ్చినట్లు పిలల్లను చావబాదడం అతనొక బాధ్యతగల హాస్టల్ వార్డెన్. చదువుకోడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ… చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలను కంటికి…

నియోజకవర్గంలో జలధార పేరుతో తాగునీటి కష్టాలను తీర్చుతున్న నారా లోకేష్

నియోజకవర్గంలో జలధార పేరుతో తాగునీటి కష్టాలను తీర్చుతున్న నారా లోకేష్ తాగునీటి ఇబ్బందులు ఉన్న చోట జలధార పేరుతో అత్యధునాతన మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్న నారా లోకేష్ తాజాగా తాడేపల్లి సుందరయ్య నగర్ లో రూ 3 లక్షలతో…

గుండ్రాజు కుప్పం ఆదిఆంధ్రవాడలో త్రాగు నీటి పథకాన్ని ప్రారంబించిన మంత్రి ఆర్.కె.రోజా

గుండ్రాజు కుప్పం ఆదిఆంధ్రవాడలో త్రాగు నీటి పథకాన్ని ప్రారంబించిన మంత్రి ఆర్.కె.రోజా దశాబ్దాల సమస్యకు యుద్ధప్రతిపదికన పరిష్కారం రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు నగరి రూరల్ మండలం గుండ్రాజుకుప్పం…

You cannot copy content of this page