ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు

Trinethram News : 4 రోజుల్లో 30 వేల అప్లికేషన్లకు పరిష్కారం ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం..

నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్‌ డ్రైవ్‌!

Trinethram News : ‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్‌లో…

ధరణి దరఖాస్తులకు మోక్షం

పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ…

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు. అనంతరం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు.

కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై!

ప్రభుత్వం ధరణి పోర్టల్ ధరిద్రాన్ని వదుల్చుకునేందుకే యత్నిస్తున్నది. ఐతే ఆర్వోఆర్ 2020 యాక్టు సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికే మొగ్గు చూపిస్తున్నది ఒకటీ రెండు సవరణలతో మెరుగైన సేవలందించే అవకాశం లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.…

మధ్యంతర నివేదిక సిద్ధం చేసిన ధరణి కమిటీ

Trinethram News : హైదరాబాద్ : రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న కమిటీ.. స్వల్ప మార్పులతో పరిష్కారం అయ్యేవాటిని నివేదికలో చేర్చిన ధరణి కమిటీ.. ధరణి వచ్చాక ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా.. జాబితాలో ఉన్న వాటికి వీలైనంత…

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ హైదరాబాద్ :జనవరి27ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల…

ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణం, సమస్యల పరిష్కారానికి సిఫార్సులు

Trinethram News : హైదరాబాద్‌ ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణం, సమస్యల పరిష్కారానికి సిఫార్సులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం కానుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో అయిదు జిల్లాల కలెక్టర్లతో సభ్యులు…

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం. హైదరాబాద్ జనవరి 24:నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ…

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో…

You cannot copy content of this page