నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం..

కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. దీంతో కవిత ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు. అరవింద్ కేజ్రివాల్తో కలిపి కవితను విచారించనుంది ఈడీ.

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఎల్లుండి తెలంగాణ బంద్ కానుంది. ఈనెల 24వ తేదీన అంటే ఎల్లుండి… తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. Ellundi Telangana…

ఎమ్మెల్సీ కవితతో తల్లి శోభ, కుమారుడు ములాఖత్

రోజుకు ముగ్గురిని కలిసేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి నిన్న కవితను కలిసిన కేటీఆర్ రేపే కవిత పిటిషన్ పై సుప్రీంలో విచారణ

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత

Trinethram News : ఢిల్లీ : రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

ప్రణీత్ రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ.

Trinethram News : TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో…

కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

Trinethram News : ఢిల్లీ కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో ముగిసిన వాదనలు.. కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌.. అప్పటి వరకు…

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు బెయిల్‌

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ లభించింది. రూ.15000 బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో న్యాయస్థానం దీన్ని మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి…

You cannot copy content of this page