తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా…

నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు

పటాన్‌చెరు : నిబంధనలు ఉల్లంఘించారంటూ 3 పరిశ్రమలను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో టీఎస్‌ఐఐసీ పాశమైలారం జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి పరిశ్రమల గేటుపై మూసివేత పత్రాలు అతికించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సాలబరస్‌, విఠల్‌ సింథటిక్స్‌, వెంకార్‌…

సినీనటి జయప్రదకు నాన్ బెల్ వారెంట్ జారీ

Trinethram News : ఉత్తరప్రదేశ్ :ఫిబ్రవరి 13మాజీ ఎంపీ, వెటరన్ సినీ నటి జయప్రదకు మ‌రో షాక్ త‌గిలింది. ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడ‌గా లేటెస్ట్ గా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ…

మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ!

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

2019 ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఘటన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన ప్రజాప్రతినిధులు కోర్టు

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం…

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

TS Politics : ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ.. హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ),…

నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 12 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్‌పోర్ట్‌ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్‌, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల…

కలెక్టర్ అరవింద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం

కలెక్టర్ అరవింద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం కేబినెట్ అమోదం లేకుండానే ఫార్ములా-ఈ రేస్‌ సీజన్-10 కోసం 54 కోట్లు విడుదల చేసిన అరవింద్ కుమార్ గత ప్రభుత్వంలో మున్సిపల్,హెచ్ఎండీఏ, కమీషనర్ గా ఉన్న అరవింద్ కుమార్…

జనవరి 5 లోపు విధులకు హాజరు కావాలని అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ

జనవరి 5 లోపు విధులకు హాజరు కావాలని అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధుల కానీ వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ లోపు…

You cannot copy content of this page