TRINETHRAM NEWS

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్

అల్లూరి సీతారామరాజు జిల్లా: త్రినేత్రం న్యూస్: జనవరి 19.

అల్లూరి సీతారామరాజుజిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండల పరిధిలో చెందిన, కితలంగి పంచాయతీలో స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమము చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బంగురు రామదాసు (జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి )పాల్గొనడం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బంగురు రామదాసు మాట్లాడుతూ, గ్రామ పంచాయితీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం భారతదేశమంతటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామము స్వచ్ఛగా ఉండాలని,ప్రతి పల్లెలు కూడా మంచినీటి సౌకర్యం గాని, డ్రైనేజ్ కాలువలు గాని, రోడ్డు సౌకర్యం గాని పరిశుభ్రతకు ఉండాలని, అలాగే ప్రతి గ్రామములో ప్రతి ఒక్కరూ స్వచ్ఛగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, మన గ్రామ ప్రక్కన మన గ్రామాన్ని పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండాలని, తెలుగు అక్షర అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి కూడా ప్రతి పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళాలి,మంచిగా చదువుకొవలి ఉన్నటువంటి చదువు, జ్ఞానం, అనేది చాలా ముఖ్యమని,అదే విధంగా మన పంచాయితీలో ఏదైనా అభివృద్ధి చెందాలన్న ప్రతి ఒక్క విషయంలో కూడా స్వచ్ఛ అనేది చాలా ముఖ్యమైన విషయమని, ఎక్కడ కూడా పరిశుభ్రత అనేది మనకు కావలసింది. గ్రామాభివృద్ధికి గ్రామము దాని ద్వారా అభివృద్ధి పొందడానికి ఈ కార్యక్రమంలో భాగం అవుతుందని,కావున మన గ్రామము మన పరిధి స్వచ్ఛగా పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా మనపై బాధ్యత ఉందని, సభముఖంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బంగురు రామదాసు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్
అల్లూరి సీతారామరాజు జిల్లా: త్రినేత్రం న్యూస్: జనవరి 19.
.అల్లూరి సీతారామరాజుజిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రి గూడ మండల పరిధిలో చెందిన కితలంగి పంచాయతీలో స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమము చేపట్టడం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బంగురు రామదాసు (జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి )పాల్గొనడం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి *బంగురు రామదాసు మాట్లాడుతూ గ్రామ పంచాయితీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం భారతదేశమంతటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామము స్వచ్ఛగా ఉండాలని ప్రతి పల్లెలు కూడా మంచినీటి సౌకర్యం గాని డ్రైనేజ్ కాలు గాని రోడ్డు సౌకర్యం గాని పరిశుభ్రతకు ఉండాలని అలాగే ప్రతి గ్రామములో ప్రతి ఒక్కరూ స్వచ్ఛగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే మన గ్రామ ప్రక్కన మన గ్రామాన్ని పరిశుభ్రత తతో ఆరోగ్యంగా ఉండాలని తెలుగు అక్షర అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి కూడా ప్రతి పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళాలి మంచిగా చదువుకొవలి ఉన్నటువంటి చదువు జ్ఞానం అనేది చాలా ముఖ్యమని అదే విధంగా మన పంచాయితీలో ఏదైనా అభివృద్ధి చెందాలన్న ప్రతి ఒక్క విషయంలో కూడా స్వచ్ఛ అనేది చాలా ముఖ్యమైన విషయమని ఎక్కడ కూడా పరిశుభ్రత అనేది మనకు కావలసింది గ్రామాభివృద్ధికి గ్రామము దాని ద్వారా అభివృద్ధి పొందడానికి ఈ కార్యక్రమంలో భాగం అవుతుందని కావున మన గ్రామము మన పరిధి స్వచ్ఛగా పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా మనపై బాధ్యత ఉందని సభముఖంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బంగురు రామదాసు తెలియపరచడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App