State Deputy Chief Minister Pawan Kalyan’s arrival at Sriharikota
Trinethram News : నెల్లూరు
ఈనెల 13న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్రో ఆధ్వర్యాన గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 13న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరిగే కార్యక్రమంకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App