శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో పద్మా నగర్ ఫేస్ 2 రింగ్ రోడ్డు వద్ద దేవరకొండ శ్రీనివాస్ గురు స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి