TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
గురువారం,సెప్టెంబరు12,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి సా6.06 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:మూల సా5.57 వరకు
యోగం:ఆయుష్మాన్ రా8.04 వరకు
కరణం:బాలువ ఉ6.10 వరకు
తదుపరి కౌలువ సా6.06 వరకు
ఆ తదుపరి తైతుల తె5.48 వరకు
వర్జ్యం:సా4.18 – 5.57
మరల తె3.35 – 5.11
దుర్ముహూర్తము:ఉ9.54 – 10.43
మరల మ2.48 – 3.37
అమృతకాలం:ఉ11.23 – 1.02
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year