TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
గురువారం,సెప్టెంబరు 5,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ ఉ9.50 వరకు
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:హస్త పూర్తి
యోగం:శుభం రా9.06 వరకు
కరణం:కౌలువ ఉ9.50 వరకు
తదుపరి తైతుల రా10.52 వరకు
వర్జ్యం:మ2.36 – 4.23
దుర్ముహూర్తము:ఉ9.55 – 10.45
మరల మ2.51 – 3.41
అమృతకాలం:రా1.15 – 3.01
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09
బలరామ జయంతి
వరాహ జయంతి
ఉపాధ్యాయ దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year