TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,సెప్టెంబరు3,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య ఉ6.08 వరకు
తదుపరి భాద్రపద శుక్ల పాడ్యమి
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పుబ్బ రా2.50 వరకు
యోగం:సిద్ధం రా8.03 వరకు
కరణం:నాగవం ఉ6.08 వరకు
తదుపరి కింస్తుఘ్నం సా6.59 వరకు
వర్జ్యం:ఉ9.20 – 11.05
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.06
మరల రా10.50 – 11.36
అమృతకాలం:రా7.50 – 9.35
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year