TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, సెప్టెంబరు 2, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షo
తిథి:అమావాస్య పూర్తి
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:మఖ రా12.36 వరకు
యోగం:శివం రా7.49 వరకు
కరణం:చతుష్పాత్ సా5.29 వరకు
వర్జ్యం:ఉ11.40 – 1.24
దుర్ముహూర్తము:మ12.45 – 1.14
మరల మ2.53 – 3.43
అమృతకాలం:రా10.01 – 11.44
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
పోలాల అమావాస్య
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year