TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,ఆగష్టు6,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ సా6.12 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:మఖ సా5.19 వరకు
యోగం:వరీయాన్ ఉ11.41 వరకు
కరణం:కౌలువ సా6.12 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 6.04వరకు
మరల రా2.05 – 3.50
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.07
మరల రా10.58 – 11.43
అమృతకాలం:మ2.43 – 4.27
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.43
సూర్యాస్తమయం:6.28
మంగళ గౌరీ వ్రతం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year