TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం,ఏప్రిల్ 11,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:తదియ సా6.31 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:భరణి ఉ6.05 వరకు తదుపరి కృత్తిక తె5.15 వరకు
యోగం:ప్రీతి మ10.20 వరకు
కరణం:తైతుల ఉ7.22 వరకు
తదుపరి గరజి సా6.31 వరకు
వర్జ్యం:సా5.40 – 7.12
దుర్ముహూర్తము:ఉ9.56 – 10.45
మరల మ2.52 – 3.42
అమృతకాలం:రా2.56 – 4.29
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.10
మత్స్యజయంతి
సౌభాగ్య గౌరీ వ్రతం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి