TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,మే30,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు

వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి ఉ11.07 వరకు
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:ధనిష్ఠ ఉ7.20 వరకు

యోగం:వైధృతి రా8.52 వరకు
కరణం:బవ ఉ11.07 వరకు
తదుపరి బాలువ రా9.57 వరకు
వర్జ్యం:మ2.04 – 3.34
దుర్ముహూర్తము:ఉ9.47 – 10.39
మరల మ2.58 – 3.50
అమృతకాలం:రా11.04 – 12.33
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.26
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year