TRINETHRAM NEWS

గాంధీభవన్‌లో సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకలు

Trinethram News : Hyderabad : మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఏఐసీసీ ఇంచార్జి దీపదాస్

అనంతరం టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ప్రారంభించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App