సుప్రీం కోర్టు జడ్జిల కాల్చివేత
ఇరాన్ : ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App