TRINETHRAM NEWS

పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ

Trinethram News : చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ CID విచారణ రెండవ రోజుకు చేరింది. ఈ మేరకు బ్యాంకులో సిబ్బందిని, ఖాతాదారులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి విచారిస్తున్నారు. మీరు బ్యాంకులో ఖాతా ఎప్పుడు తీసుకున్నారు, ఖాతాలో నగదు ఎంతవరకు ఉంటుంది, ఎంత నష్టపోయారనే విషయాలపై ఆరా తీశారు. ఈ అంశాలపై ఖాతాదారులను అధికారులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App