సత్తెమ్మ తల్లి జాతర
తేదీ : 07/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం నియోజకవర్గం, ఉండి మండలం, పెద్దపుల్లేరు గ్రామంలో శ్రీ సత్తెమ్మ తల్లి 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు ఈనెల 8వ తారీఖు నుండి ప్రారంభమై 16వ తారీకు వరకు ఉత్సవాలు జరుగుతాయని కమిటీ తెలపడం జరిగింది.
ఈ ఉత్సవాలకు గ్రామానికి చెందినవారు వేరే రాష్ట్ర మరియు దేశంలో ఉన్న, ఆడపడుచులందరూ తరలి రావాలని కమిటీ బృందం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App