పరామర్శ శెట్టి గోపాలకృష్ణ పార్థివ దేహాన్ని నివాళర్పించిన : ఆర్టీసి విజయ నగరం రీజినల్ చైర్మన్ సివేరి దొన్నుదొర
అరకులోయ, త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్, జనవరి 20:
అరకువేలి మండలం మాదాల పంచాయితీ మాదల గ్రామానికి చెందిన కి” శెట్టి గోపాలకృష్ణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు కెజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన శెట్టి గోపాలకృష్ణ పార్థీవ దేహాన్ని నివాళఆర్పించిన అరకువేలి నియోజకవర్గ ఇంచార్జి సివేరి దొన్నుదొర.
దొన్నుదొర మాట్లాడుతూ ప్రజల మధ్య రాజకీయంగా నడిచే నాయకుడు నేడు మన మధ్య లేకపోవడం తీవ్ర దిగ్ర్భాంతి కి గురిచేసిందని తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి ఓదార్చిన ధైర్యాన్ని నిచ్చిన దొన్నుదొరతో పాటు, చిన్నగుండు, శ్యామ్, వెంకటరావు, సుంకరి జంపన్న ,గెన్ను తదితరులు పాల్గొని పార్థీవ దేహాన్ని నివాళర్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App