Trinethram News : ఆర్‌బిఐ ప్రకారం, చలామణి నుండి ఉపసంహరించబడిన రూ.2,000 నోట్లలో 97.92 శాతం తిరిగి వచ్చాయి. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023లో రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.దేశంలోని ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రజలు మిగిలిన నోట్లను మార్చుకోవచ్చు.
ఈ కేంద్రాలకు పోస్ట్ ద్వారా కూడా నోట్లను పంపవచ్చని ఆర్బీఐ తెలిపింది.
Rs. 2000 : ఇంకా రూ.7409 కోట్ల 2000 నోట్లు రావాల్సి ఉంది: RBI
Related Posts
Murder Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు
TRINETHRAM NEWS కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు..!! Trinethram News : కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై (Kolkata Doctor Case) హత్యాచార…
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు
TRINETHRAM NEWS గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు Trinethram News : న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi election) కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు…