TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024 :

టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్, కోహ్లీ

అఫ్ఘనిస్తాన్‌తో టీ20ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సారధి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు మాత్రం ఇందులో చోటు దక్కలేదు.