గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ రోజు జై భారత్ హనుమాన్ అకాడ,వస్తాద్ లు మచ్చ శంకర్,యం డి జాఫర్ ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జై భారత్ హనుమాన్ అకాడ కు ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారితో పాటు 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి,కాల్వ లింగ స్వామి, హాజరై అకాడ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అకాడ కెప్టెన్లు సమ్మయ్య,శ్రీనివాస్, విశ్వాస్,దామోదర్, శ్రీనివాస్,రాజలింగు,రమేష్,నవీన్,క్రాంతి,బర్ల మల్లయ్య,గౌరేశ్,సందీప్ 50 మంది శిక్షార్థులు,పాతిపల్లి ఎల్లయ్య,యుగేందర్, సింహాచలం,మాలెం మధు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App