TRINETHRAM NEWS

తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు..

Trinethram News : మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..

వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు..

కాలంగి, కైవల్యా, స్వర్ణముఖి నదుల్లో పెరిగిన నీటి ప్రవాహం..

తీర ప్రాంతాల్లో జోరున వీస్తున్న గాలులు …

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App