TRINETHRAM NEWS

ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్‌

పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్‌
►దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం: సీఎం జగన్‌
►ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నాం

పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు
►8.09 లక్షల మంది విద్యార్థులకు రూ.584 కోట్లు ఆర్థిక సాయం
►2023-24 జూలై-సెప్టెంబర్‌ జగనన్న విద్యాదీవెన నిధులు జమ
►ఇప్పటివరకు విద్యా దీవెన పథకం ద్వారా రూ.11,900 కోట్లు
►జగనన్న వసతి దీవెన కింద రూ.4,275 కోట్లు ఇచ్చాం

►నాలుగున్నరేళ్లలో విప్లవాత్మకమైన అడుగులు వేశాం: సీఎం జగన్‌
►ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల రుపురేఖల్ని మార్చాం
►27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించాం
►తరగతి గదులను డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లుగా మార్చాం
►ఎంతో విలువైన బైజూస్‌ కంటెంట్‌ అందించాం
►స్కూళ్లల్లో సబ్జెక్ట్‌ టీచర్లను తీసుకొచ్చాం
►విద్యార్థుల భవిష్యత్‌ బాగుండాలన్నదే ప్రభుత్వ తాపత్రయం
►ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చాం