TRINETHRAM NEWS

Pushpa2 : ‘పుష్ప2’ మూవీ రివ్యూ/రేటింగ్

Trinethram News : Dec 05, 2024,

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప-2’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాబడుతోంది. స్టోరీలోకి వెళ్తే.. ఎర్రచందనం సిండికేట్ లీడర్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తన సామ్రాజ్యాన్ని హీరో పుష్పరాజ్ (అల్లు అర్జున్) విస్తరించడం, సీఎంతో ఫొటో దిగాలని భార్య శ్రీవల్లి కోరిన కోరిక, ఈ క్రమంలో ఎదురైన అవమానాలు, సవాళ్లు, ఎత్తుకు పై ఎత్తులతో సినిమా రక్తి కట్టింది. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌తో మూడో పార్ట్ ‘పుష్ప ది ర్యాంపేజ్’కి తెరలేపారు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండటం, అక్కడక్కడా సాగదీత మైనస్. రేటింగ్‌: 3/5

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App