ప్రైవేటు ఆస్తి ప్రజావనరు కాదు: సుప్రీంకోర్టు
9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం తీర్పు
సీజేఐ తో సహా 7గురు న్యాయ మూర్తులు మద్దతు
విభేదించిన జస్టిస్ బీవీ నాగరత్న
న్యూ ఢిల్లీ :
ప్రతీ ప్రైవేటు ఆస్తి ప్రజా వనరుల కిందకు రాదని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రైవేటు ఆస్తులు ప్రజావనరుల కిందకే వస్తాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు మేలు చేయొచ్చని
1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు చెల్లదని వివరించింది.
1960 నాటి సోషలిస్ట్ ఎకానమీ
1990ల్లో మార్కెట్ ఆధారిత ఎకానమీగా మారిందని పేర్కొంది. పాత ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదని సుప్రీం కోర్ట్ తీర్పును ఇచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App