TRINETHRAM NEWS

Postponement of Group-2 Exam

Trinethram News : Telangana : ఆగస్ట్‌ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్ష.. డిసెంబర్‌కు వాయిదా వేసిన ప్రభుత్వం

గ్రూప్‌ – 2లో 783 పోస్టులు,
దరఖాస్తు చేసుకున్న 5.51 లక్షల అభ్యర్థులు.

నిన్న అభ్యర్థులతో చర్చలు జరిపిన ప్రభుత్వం..

పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలని డిమాండ్ చేసిన అభ్యర్థులు..

పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానం..!!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Postponement of Group-2 Exam