![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-14.52.17.jpeg)
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం చిన్న పొలమూరు గ్రామానికి చెందిన మాచరమ్మ తల్లి జాతర మహోత్సవం కు హాజరైన అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
వీరి వెంట జడ్పీటీసీ గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, అంసూరి సూరినారాయణ (బుజ్జి) మండల పరిషత్ అధ్యక్షులు, సత్తి రామారెడ్డి మాజీ జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకులు, సత్తి సూరారెడ్డి , చొల్లంగి బాబురావు, అనుసూరి నాగమల్లేశ్వరరావు, చొల్లంగి ఏడుకొండలు, చొల్లంగి శంకర్, చొల్లంగి బాబురావు, అంసూరి వీర్రాజు, దంగేటి సత్యనారాయణ(చిన్న), గుడాల మాచర రావు, గుత్తుల సత్యనారాయణ, దంగేటి గిరి, చొల్లంగి అప్పారావు, దంగేటి రాము, అంసూరి వెంకటరావు, ఎండ్రా ఆదిశేషు, లావేటి గంగాధర్, చొల్లంగి శ్రీను, నరాల కృష్ణ, అనుసూరి చిన్న వీర్రాజు,చొల్లంగి అయ్యప్ప తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Polamuru village deity Macharamma](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-14.52.17.jpeg)