పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేసిన భూమన్న. పరుశరామ్ రెడ్డి ని మరియు వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్ ని సన్మానించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి మరియు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App