TRINETHRAM NEWS

చిట్యాల AS రసూల్ నీ పరామర్శించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రెడ్డి .పరిగి మండలం చిట్యాల గ్రామ BRS పార్టీ నాయకులు రసూల్ కరెంట్ షాక్ ప్రమాదంతో గాయపడి ఆసుపత్రిలో ICU లో చేరిన విషయం తెలుసుకున్న, మహేష్ రెడ్డి ఈరోజు హైద్రాబాద్ లోని సోమాజిగూడ హాస్పిటల్ లో వారి సోదరుడుతో మాట్లాడి పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలి అని, మహేష్ రెడ్డి వారిని కోరారు *ఈ కార్యక్రమంలో AMC మాజీ చైర్మన్ సురేందర్ కుమార్, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి , తొండపల్లి BRS పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App